ఈడీ చార్జిషీట్‌పై జగన్‌కు బోండా ఉమా ప్రశ్నలు - Bonda Uma ED Chargesheet Dare #Shorts || TV5 Newsって動画が話題らしいぞ
This movie
日本語が理解できないバカが多いな
強引に行ったw
わんこおつ
いまきた 説明文ないの?
This is description
Bonda Uma ED chargesheet questions: దాల్మియా సిమెంట్స్ కేసులో ఈడీ చార్జిషీట్‌పై జగన్ ఎందుకు మాట్లాడట్లేదని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. TDP MLA Bonda Uma Maheswara Rao asked at NTR Bhavan, Amaravati, on 19 November 2026 why YS Jagan Mohan Reddy and Sakshi are silent on the ED chargesheet in the Dalmia Cements case.
ఈడీ నెంబర్ వన్ ముద్దాయిగా పెట్టిన మాట నిజం కాదా అని జగన్‌ను ఆయన నిలదీశారు. రెండు గంటలు ప్రెస్‌మీట్లు పెట్టే జగన్ ఈ చార్జిషీట్లపై ఎందుకు మాట్లాడట్లేదని, సాక్షిలో ఒక్క ముక్క కూడా ఎందుకు రాయట్లేదని అడిగారు.
He alleged that the ED named Jagan as accused number one in the Dalmia Cements case.
#TV5News #Shorts #BondaUma
>>7 おつおつ
>>7 ありがとう
>>7 おつかれ。いつもありがと