CBI, ED ఆఫీసర్లు మా టచ్‌లోనే ఉన్నారు - రాహుల్ గాంధీ సంచలనం | Rahul Gandhi Warnings | ABP Desamって動画が話題らしいぞ
This movie
EDでCBI, ED ఆఫీసర్లు మా టచ్‌లోనే ఉన్నారు - రాహుల్ గాంధీ సంచలనం | Rahul Gandhi Warnings | ABP Desam出てくると思わなかったわ
強引に行ったw
ABP Desam死亡フラグか・・・?
いまきた 説明文ないの?
This is description
మోదీ దిమ్మతిరిగిపోద్ది! | CBI, ED ఆఫీసర్లు మా టచ్‌లోనే ఉన్నారు: రాహుల్ గాంధీ సంచలనం | Rahul Gandhi Warnings #ABPTeluguNews #ABPDesam #TeluguNews , #RahulGandhi #NarendraModi #CongressVsBJP #ED #CBI #CentralAgencies #RahulGandhiSpeech #DelhiPolitics #NationalPoliticsTelugu #TeluguNewsLive #BreakingNewsTelugu
కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు, ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన సంచలన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి!
ప్రభుత్వ అండతో విపక్ష నేతలను వేధిస్తున్నారని ఆరోపిస్తూ.. మోదీ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. "మోదీ దిమ్మతిరిగిపోద్ది.. రేపు అధికారం మారిన తర్వాత పరిస్థితి ఊహించలేరు.. ప్రస్తుతం CBI, ED అలాగే కేంద్ర విభాగాలకు చెందిన పలువురు కీలక అధికారులు మా టచ్‌లోనే ఉన్నారు.. వారు తమపై జరుగుతున్న ఒత్తిళ్లను, లోపల జరుగుతున్న వ్యవహారాలను మాకు తెలియజేస్తున్నారు" అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి.
Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
https://telugu.abplive.com
Follow us on social media:
Posts by ABPDesam
https://www.facebook.com/abpdesam
https://www.instagram.com/abpdesam
>>7 おつおつ
>>7 ありがとう
>>7 おつかれ。いつもありがと