Conman Sukesh Chandrasekhar case: Jacqueline Fernandez quizzed by ED for 8 hoursって動画が話題らしいぞ
This movie
EDで検索したら上の方出てきた
おつおつ
日本語が理解できないバカが多いな
いまきた 説明文ないの?
This is description
200కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న....బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను.....దిల్లీ పోలీసులు 8 గంటలు ప్రశ్నించారు. నిన్న ఉదయం 11న్నర గంటలకు దిల్లీ మందిర్ మార్గ్ లోని ఎకానమిక్ అఫెన్సెస్ వింగ్ కార్యాలయానికి వెళ్లిన ఆమెను....ఈ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ నుంచి అందుకున్న ఖరీదైన బహుమతులు, ఇతర ఆర్థిక లావాదేవీల గురించి ఆరా తీసినట్టు సమాచారం. బాలీవుడ్ నటిని మెుత్తం 50 ప్రశ్నలు అడిగినట్లు దిల్లీ పోలీసులు....తెలిపారు. కేసు విచారణకు పూర్తిగా సహకరించిన ఫెర్నాండెజ్ ...........సుకేశ్ తెలుసని అంగీకరించినట్లు చెప్పారు. అయితే....అతని కార్యకలాపాలు, దోపిడిలతో తనకు ఎలాంటి సంబంధం లేదని......వివరణ ఇచ్చినట్లు పోలీసులు వివరించారు. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేశ్ నుంచి ఫెర్నాంజెడ్ 10కోట్ల విలువ చేసే ఖరీదైన వస్తువులను కానుకగా పొందిందన్న ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
>>7 おつかれ。いつもありがと
>>7 おつおつ
>>7 ありがとう